Rajasthan Elections

    ఆవు పేడ కొంటాం, ఇచ్చిన హామీలు అమలు చేస్తాం : సీఎం ప్రకటన

    October 28, 2023 / 01:47 PM IST

    ఐదు రాష్ట్రాలకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకునే మ్యానిఫెస్టోని సిద్దం చేస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రకటించిన కొన్ని హామీలను వెల్లడించారు.

10TV Telugu News