Home » Rajasthan MBS Hospital
కరోనా సోకి హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న పేషెంట్ కుటుంబ సభ్యలు చేసిన నిర్వాకానికి అతడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వెంటిలేటర్ ప్లగ్ ను పీకేయటంతో కరోనా పేషెంట్ చనిపోయాడు. ఇదివాళ్లు కావాలని చేశారా? లేదా పొరపాటున జరిగిందా �