Home » Rajasthan Royals won the toss and elected to field
ఐపీఎల్ 14వ సీజన్‌లో మరో రసవత్తర పోరు జరగనుంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ సీజన్ లో ఇది 4వ మ్యాచ్. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచింది. కెప్టెన�