Home » Rajayogam movie
సాయి రోనక్ హీరోగా అంకిత సాహా, బిస్మి నాస్ హీరోయిన్స్ గా కొత్త దర్శకుడు రామ్ గణపతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాజయోగం. ఇటీవల డిసెంబర్ 30న థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ �