-
Home » Rajender Goud
Rajender Goud
బిఆర్ఎస్ నేతను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
March 11, 2026 / 10:06 AM IST
జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని తాజాగా అడ్వకేట్, బిఆర్ఎస్ పార్టీ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాగేంద్ర అసోసియేట్స్ చైర్మన్ రాజేందర్ గౌడ్ ని కలిశారు. ఆమెని రాజేందర్ గౌడ్ సత్కరించి, ఆమెతో దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.