-
Home » RAJENDRA VARMA
RAJENDRA VARMA
ఓ ప్రాణం కాపాడేందుకు…రైలుని కిలోమీటరు వెనక్కి తీసుకెళ్లిన డ్రైవర్
April 28, 2019 / 12:38 PM IST
ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఓ రైలు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ట్రైన్ ను కిలోమీటర్ వెనక్కి తీసుకెళ్లిన ఘటన రాజస్థాన్ లో జరిగింది.వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించిన రైలు డ్రైవర్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.శుక్రవారం(�