Home » Rajesh Tope
భారత్ లో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా కోవిడ్ ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ సమయంలో కేసులు భారీగా నమోదైన మహారాష్ట్రపై కరోనా మరోసారి విజృంభిస్తోంది.
మహారాష్ట్రలో కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ డెల్టా ప్లస్ కేసులు పక్క రాష్ట్రాలకు కూడా పాకుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్.. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు అలర్ట్ ప
భారతదేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 18-44 ఏళ్ల వయసు వారికి టీకాలు అందించేందుకు మే నెలలో 5 లక్షల మోతాదులను అందించగలమని హైదరాబాద్‌కు చెందిన తయారీదారు భారత్ బయోటెక�
భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా ధాటికి మహారాష్ట్ర అల్లకల్లోలమైపోతోంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూలు, వారాంతంలో లాక్ డౌన్లు, 144 సెక్షన్ విధించినా కరోనా నియంత్రణలోకి రావడం లేదు. పూర్తి లాక్ డౌన్ ఒక్కటే సరైన మార్గంగా కనిపిస్తోంది.
Sharad Pawar operation:ఎన్సీపీ నేత శరద్ పవర్ కడుపు నొప్పితో రెండు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. శరద్ పవర్‌ను పరీక్షించిన వైద్యులు పిత్తాశయంలో స్టోన్ ఉన్నట్లు గుర్తించారు. వైద్య పరిక్షల అనంతరం మంగళవారం సాయంత్రం సర్జరీ చేసి పిత�