Home » Rajeswar Reddy
ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్‌లో అధ్యక్షుడుగా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపొందారు. ఫిలిం ఫెడరేషన్లో మొత్తం 72 ఓట్లు ఉండగా.. వీటిలో 66 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో వల్లభనేని అనిల్‌కు 42, కొమర వెంకటేష్‌కు 24 ఓట్లు వచ్చాయి.