Home » Rajinikanth fans beat Chennai men
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన సినిమా ‘జైలర్'(Jailer). ప్రపంచ వ్యాప్తంగా నేడు (ఆగస్టు 10 గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.