Home » rajinikanth health
ప్రస్తుతం రజినీ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయం గడుపుతున్నారు.. అక్కడ తనను కలవడానికి వచ్చిన ఫ్యాన్స్‌తో మాట్లాడి, వారితో ఫొటోలు దిగారు తలైవా..
70 ఏళ్లొచ్చినా ఇంకా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉండే రజినీకాంత్ ఇప్పుడు కాస్త స్లో అయ్యారు..
యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి ఈ తెల్లవారుజామున సూపర్‌స్టార్ రజినీకాంత్ యూఎస్ వెళ్లారు..
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో సినిమా పరిశ్రమ వారు, అభిమానులు షాకయ్యారు..
https://youtu.be/zxMGLWP1zyI