Home » Rajinikanth plays a guest role in his daughter Aishwarya directorial movie
సూపర్ స్టార్ రజినికాంత్ కూతురు 'ఐశ్వర్య రజినీకాంత్' మరోసారి దర్శకత్వ బాధ్యతలు తీసుకోనుంది. ధనుష్ హీరోగా తెరకెక్కిన '3' సినిమాతో దర్శకురాలిగా మొదటిసారి మెగా ఫోన్ పట్టుకోగా, ఇప్పుడు తన కెరీర్ లో మూడో సినిమాను తెరకెక్కించబోతుంది. అయితే ఈ సినిమా�