Home » Rajinikanth two crazy projects with lyca productions
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. దీంతో ఈ సూపర్ స్టార్ ఇప్పుడు సినిమాల విషయంలో వేగం పెంచాడు. ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ తో కలిసి "జైలర్" సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే మరో క