Home » Rajinikanth wife
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలోకి రాకముందు బస్ కండక్టర్ గా పని చేసేవాడని అందరికి తెలిసిందే. అయితే ఆ సమయంలో తాను ఒక వ్యసనపరుడిని అంటూ సంచలనం వ్యాఖ్యలు చేశాడు.