Rajiv Kapoor Passes away

    కపూర్ కుటంబంలో విషాదం.. రాజీవ్ కపూర్ కన్నుమూత..

    February 9, 2021 / 03:29 PM IST

    Rajiv Kapoor: బాలీవుడ్‌ కపూర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రిషి కపూర్ మరణ వార్త మరచిపోకముందే రాజీవ్‌ కపూర్‌ (58)ను కోల్పోవడంతో ఆ కుటుంబంలో మరోసారి విషాదం నెలకొంది. రాజీవ్‌ కపూర్‌ గుండె పోటుతో కన్నుమూశారు. రణధీర్‌ కపూర్‌, దివంగత రిషికపూర్‌ సోదరుడ�

10TV Telugu News