-
Home » Rajkot-Delhi Flight
Rajkot-Delhi Flight
SpiceJet: ATC అనుమతి లేకుండా విమానాన్ని నడిపిన స్పైస్‌జెట్ పైలట్!
January 2, 2022 / 03:12 PM IST
స్పైస్‌జెట్ పైలట్ ATC నుండి అనుమతి తీసుకోకుండా రాజ్‌కోట్ నుండి ఢిల్లీకి ప్రయాణించినట్లుగా ఆరోపణలు వచ్చిన తర్వాత పైలట్‌ను విధుల నుంచి తొలగించింది స్పైస్‌జెట్.