Home » Rajkundra
బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా అంతకుముందే రాజ్ కుంద్రా పై కేసు వేసింది. ఇటీవల రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాక మళ్ళీ తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు
అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రాకు బాంబే హైకోర్టులోనూ నిరాశ ఎదురయింది. తన అరెస్టు నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ రాజ్‌కుంద్రా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది.