Home » Rajmouli Hiring PR Team For RRR Oscar Promotions
టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన "RRR".. భారతీయ సినీ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ అభిమానుల నుంచి కూడా అభినందనలు అందుకుంటుంది. ఇక ఈ చిత్రానికి బదులుగా భారత్ ప్రభుత్వం.. గుజరాతీ సినిమాను ఆస్కార్స్ కు ఎంపిక చేయడంతో, ఆర్ఆర్ఆర్ టీం రంగ