Home » rajouri district
దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్తాన్ తీవ్రవాదుల్ని భారత సైన్యం కాల్చి చంపింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత రాజౌరి సెక్టర్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
ప్రధాని నరేంద్రమోదీ ఓ సామాన్యుడిలా సైనికులతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. కశ్మీర్ వెళ్లిన మోదీ.. నౌషెరాలో సైనికులకు స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు.
కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివి.. నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ఓ వైపు కరోనా రోగులకు చికిత్స అందిస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్లి ఏజెన్సీ ప�