Home » Rajpal Singh
పిల్లల కోసం ఓ జంట దారుణానికి పాల్పడింది. ఓ మహిళను 16 నెలలుగా బంధించారు. ఆమెపై అత్యాచారం చేశారు. చిత్రహింసలు పెట్టారు. ఈ దారుణం మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.