Home » Raju Yadav Teaser
బుల్లితెరపై జబర్దస్త్ షోతో బాగా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్ గెటప్ శ్రీను. టీవీ షోలతో ఫేమస్ అయి సినిమాల్లోకి కూడా ప్రవేశించాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో కమెడియన్ గా చేస్తూ బిజీగా ఉన్నాడు గెటప్ శ్రీను. ఓ పక్క టీవీ షోలు, సినిమాలతో బిజీగా అ