Home » Raju Yadav Trailer Launch Event
గెటప్ శ్రీను, అంకితా ఖారత్ జంటగా తెరకెక్కిన రాజు యాదవ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా తేజ సజ్జ గెస్ట్ గా వచ్చారు.
రాజు యాదవ్ సినిమాలో నటిస్తున్న ముంబై భామ అంకితా ఖారత్ తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇలా మెరిపించింది.