Home » Rajvardhan Hangargekar
మెగా వేలంలో రెండో రోజు దాదాపు యువ క్రికెటర్లకే అవకాశం ఎక్కువ దక్కింది. అండర్-19 క్రికెటర్లు అయిన కెప్టెన్ యశ్ ధుల్, ఆల్ రౌండర్ రాజ్ బవాలకు మంచి ధర వచ్చింది. ఆ తరహాలోనే మరో అండర్-19
ఫిబ్రవరి 12-13 తేదీల్లో బెంగళూరులో జరుగుతున్న IPL మెగా వేలంలో, అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన ఆటగాళ్లు కూడా వేలం వేయబడతారు.