rajya rani express

    మహిళ పైలెట్లే సారధులుగా రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ రైలు

    March 1, 2020 / 02:15 PM IST

    మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఎన్నో పధకాలు అమలు చేస్తూ మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాయి. మార్చి 8న రాబోయే  అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా బెంగుళూరు నుంచి మైసూరు వెళ్లే రాజ్యారాణి ఎక్స్ ప్రెస్ రైలును మార్చి1న  మొత్తం మహిళా లోకో పై�

10TV Telugu News