Home » rajya sabha news
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 17వ లోక్‌సభ ఏర్పాటైన తర్వాత.. రెండో సెషన్ కావడంతో కేంద్రం తన పట్టు నిరూపించుకునేందుకు సిద్ధమైంది. అటు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. కేంద్రాన�