Rakasa Movie

    రాకాస‌ నుంచి మెలోడీ ప్రేమగీతం.. ఎంత బాగుందో..

    March 13, 2026 / 08:47 PM IST

    సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా తెరకెక్కుతున్న రాకాస సినిమా నుంచి తాజాగా మెలోడీ ప్రేమగీతాన్ని రిలీజ్ చేసారు. ఈ పాటని అనుదీప్ దేవ్ సంగీత దర్శకత్వంలో కిట్టు విస్సాప్రగడ రాయగా సింధూజ శ్రీనివాసన్ పాడారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌

10TV Telugu News