Home » Rakesh Balodiya
అభిమానం ఎంత పని అయినా చేయిస్తుంది. అభిమానించే వారిని కలుసుకునేందుకు కొందరు ఎంతదూరం అయినా వెళతారు. తాను ఎంతగానో ఆరాధించే ఓ సింగర్‌ను కలుసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా 1200 కి.మీ దూరం ప్రయాణించాడు.