Home » Rakesh Master Condolences meet
ఈ కార్యక్రమంలో రాకేష్ మాస్టర్ భార్య తండ్రి, ఆయన మామయ్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయన కోసం ఇచ్చిన ఆస్తి వాటాని కూడా వద్దనుకుని పేపర్లు చింపేయడంతో అక్కడ ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయి ఆయన్ని అభినందించారు.
రాకేష్ మాస్టర్ శిష్యులు.. శేఖర్, సత్య మాస్టర్స్, డ్యాన్స్ యూనియన్స్(Dance Unioun) ఆధ్వర్యంలో బుధవారం నాడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ సంతాప సభ నిర్వహించారు.