Home » Rakesh Sujatha
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గత కొన్నాళ్ల నుంచి ప్రేమలో ఉండగా తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి పలువురు టీవీ ప్రముఖులు హాజరయ్యారు.
తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు సుజాత అధికారికంగా తన యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా తెలియచేసింది. సుజాత ఈ వీడియోలో.. రాకేష్ తో తన పరిచయం, రాకేష్, అతని ఫ్యామిలీ గురించి మంచిగా చెప్తూ............
జబర్దస్త్ రాకేష్ తమ్ముడి కూతురు మొదటి పుట్టినరోజు ఇటీవల ఘనంగా జరగగా పలువురు టీవీ సెలబ్రిటీలు విచ్చేశారు.