Home » RAKESH TIKAET
Rakesh Tikait నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 69 రోజులుగా అన్నదాతలు చేస్తోన్న పోరాటం ఉవ్వెత్తున సాగుతోంది. చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపబోమని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ తికాయత్ మంగళవారం ప్రభుత్వాన్ని మరోసారి