Home » Rakhi Uppalapati
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ హీరో నటించిన ‘స్వాతిముత్యం’ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో, తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా అందరూ మెచ్చే విధంగా తీర్చిదిద్దేందుకు ప్ర