Home » Raksha Bandhan
అసలు బలవంతంగా రాఖీ కట్టొచ్చా, కట్టించుకోవచ్చా? చదవండి.
రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కి చేతినిండా అమ్మాయిలు రాఖీ కట్టే సీన్ గుర్తుందా? రియల్ లైఫ్లో అలాంటి సీన్ పాట్నాలో కనిపించింది. ఖాన్ సర్కి 7 వేల మంది విద్యార్ధినులు రాఖీలు కట్టారు. ఎవరా ఖాన్ సర్?
రాఖీ పండుగ పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి చిన్నారులు రాఖీలు కట్టారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద రక్షాబంధన్ వేడుకల్లో ప్రధాని చిన్నారులతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన అధికారిక ట్విటర్ ఖాతాల�
ధూళికట్ట గ్రామానికి చెందిన కనకయ్యయాదవ్ గుండె పోటుతో చనిపోయాడు. అన్న మరణాన్ని తోబుట్టువులు తట్టుకోలేకపోయారు. ఆఖరిసారి అన్న మృతదేహానికి రాఖీ కట్టారు.
అయితే, ఈ ప్రయోజనం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈనెల 11న బాలీవుడ్ నుంచి రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటేమో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, రెండు బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్.......
రాఖీ పౌర్ణమి అంటే అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపే పండుగ. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. రాఖీ కట్టిన సోదరీమణులకు చీర, తోచినంత నగదు బహుమతిగా ఇచ్చి ఎల్లప్పుడూ నీకు నేనే అండగా ఉంటానంట�
దేశసేవలో ప్రాణాలు అర్పించిన సోదరుడు విగ్రహానికి రాఖీ కట్టింది ఓ మహిళ. సైనికుడి దుస్తుల్లో తుపాకీ చేతబట్టి ఉన్న సోదరుడి విగ్రహానికి ఒక మహిళ రక్షాబంధన్ రోజున రాఖీ కట్టింది. ఆ వ్యక్తి పేరు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాఖీ వేడుకలు జరుపుకొన్నారు. ప్రధానికి చిన్నారులు రాఖీలు కట్టారు. ప్రధాని కార్యాలయ సిబ్బంది పిల్లలు వరుసగా ఆయన చేతికి రాఖీలు కట్టారు.