Home » Rakshasudu 2
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రాక్షసుడు’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు రమేష్ వర్మ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నట�