Home » Rakul in pink Cinderella dress
‘కెరటం’ సినిమాతో పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). అందంతో పాటు నటన పరంగా ఆకట్టుకుంటూ వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం అమ్మడి ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలపై ఉంది. అందుకనే ఈ మధ్య తెలుగులో ఎక్కువగా కనిపించడ�