Home » Rakul looks amazing in traditional look pics
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి చెక్కేసిన ఈ పంజాబీ బ్యూటీ, అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. దీపావళి సందర్భంగా ఈ అమ్మడు ట్రెడిషనల్ డ్రెస్ లో ఫోటోలకి ఫోజులిచ్చింది.