Home » Rakul Preet Singh Saree Photos
రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫొటోల్లో రకుల్ చీరలో పడుచు పరువాలు ఒలికిస్తూ మైమరపిస్తున్నారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి చెక్కేసిన రకుల్ అక్కడే వరుస సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది. తాజాగా ఇలా ఎరుపు, పసుపు చీరల్లో హాట్ హాట్ ఫోజులతో అలరించింది.