Home » Ram Charan and Upasana at Mahesh Babu's House to pay Tributes Indira Devi garu
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిన్న ఇందిరా దేవి గారి సంస్మరణ దినం నిర్వహించగా.. ఈ కారిక్రమానికి బాల