Home » Ram Charan Birthday Celebrations
ఇటీవల మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో చరణ్ ఫ్యామిలీ, కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తాజాగా ఉపాసన ఈ ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చిరంజీవి, నాగార్జున స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చారు.
ఈ పుట్టిన రోజుకి సంబంధించిన చిన్న వీడియోని ఎన్టీఆర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో.. ''చరణ్‌కి విషెష్ చెప్తూ, కేక్ కట్ చేయించి చరణ్, తారక్, రాజమౌళి ముగ్గురు...
మార్చి 27 మెగా పవర్‌స్టార్ బర్త్‌డే కాగా ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేశారు ఫ్యాన్స్.. మార్చి 26న హైదరాబాద్‌లో అభిమానులను కలిసిన చెర్రీ వారితో కాసేపు సరదాగా మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘వకీల్ సాబ్’ సినిమాల గురించి వారితో మ