Home » Ram Charan Movies
రామ్ చరణ్ తండ్రిగా క్లిన్ కారాకు ఎక్కువ సమయమే కేటాయిస్తున్నాడు.
ఉపాసన, రామ్ చరణ్ కలిసి పారిస్(Paris) కి వెళ్లారు. ఉపాసన స్నేహితురాలు రోస్మిన్ వివాహం ఉండటంతో ఆ వివాహానికి హాజరు కావడానికి వెళ్లారు.
చరణ్ భార్య ఉపాసన ఇటీవలే ప్రెగ్నెంట్ అయిందని, త్వరలో తల్లి కాబోతుందని కొన్ని నెలల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇటీవల చరణ్ పుట్టిన రోజు పార్టీలో బేబీ బంప్ తో కూడా కనపడి అలరించింది ఉపాసన.
. తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ఓ థియేటర్లో RRR సినిమా షో అనంతరం చరణ్, రాజమౌళి అక్కడి ఆడియన్స్ తో మాట్లాడారు. ఆడియన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే చరణ్ మాట్లాడుతూ................
టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ - ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.