Home » Ram Charan Party
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, టాలంటెడ్ యాక్టర్ శర్వానంద్ మంచి చదుకునే రోజుల నుంచే ఫ్రెండ్స్.. తర్వాత ఇద్దరు సినిమా రంగంలోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రొఫెషన్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ శర్వా, చెర్రీ తరచుగా కలుస్తుంటారు. అలాగ�