Home » Ram Charan Upasana
నేడు చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకోడానికి ఢిల్లీకి వెళ్లడంతో రామ్ చరణ్, ఉపాసన కూడా వెళ్లారు. ఎయిర్ పోర్ట్ లో తీసిన వీరి ఫొటోలు వైరల్ గా మారాయి. చరణ్ కొత్త లుక్ చూసి ఏమున్నాడ్రా బాబు అనుకుంటున్నారు.
ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తమ పాప పేరు 'క్లిం కార' అని తెలిపింది. చిరంజీవి కూడా ఈ పేరుని షేర్ చేశారు. అయితే అభిమానులతో పాటు, నెటిజన్లు కూడా ఇదేం వింత పేరు, ఇలా ఉందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే RRR లాగా క్లిం కార కొణిదె�