Home » Ram Charan Upasana Africa Holiday Pics
వరుస సినిమా షూటింగ్, ప్రమోషన్ లతో తీరిక లేకుండా ఉంటున్నాడు రామ్ చరణ్. ఇటీవలే RRR జపాన్ ప్రమోషన్స్ ని పూర్తి చేసుకున్న చరణ్.. ఉపాసనతో కలిసి ఆఫ్రికా హాలిడే ట్రిప్ కి వెళ్ళాడు. అక్కడ ఆఫ్రికన్ సింహాల మధ్య టాలీవుడ్ చిరుత పులి సేద తీరుతున్న పిక్స్ ని ఉ