Home » Ram Charan Upasana Wedding
నేడు ఉపాసన - చరణ్ ల 11వ వివాహ దినోత్సవం కాగా పలువురు అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు వీరికి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొడుకు కోడలికి శుభాకాంక్షలు చెప్తూ ట్విట్టర్ లో ఓ స్పెషల్ పోస్ట్ చేశా�