Home » ram charan watch
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా ఓపెనింగ్ ఫంక్షన్లో కనిపించిన లగ్జీరియస్ అండ్ స్టైలిష్ వాచ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి..
మెగా వారసుడు రామ్ చరణ్ కాస్త విలాసవంతంగా బ్రతుకుతాడని పేరున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ధరించిన వాచ్ మోడల్, దాని ధర ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ఎక్కడకి వెళ్లినా ఇదే వాచ్ ధరించి కనిపిస్తున్నారు