Home » Ram Charan Wax Statue
తాజాగా లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్, చరణ్ పెంపుడు కుక్క రైమ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించగా మెగా ఫ్యామిలీ ఈ మైనపు విగ్రహంతో ఫొటోలు దిగారు.