Home » Ram Charan
ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో జపాన్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది RRR. జపాన్ లో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన భారత చిత్రం గా నిలిచింది. దాదాపు 25 కోట్లు కొల్లగొట్టి జపాన్ లో ముత్తు, సాహో, బాహుబలి రికార్డులని బద్దలు కొట్టింది. తాజాగా RRR సినిమా మర
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద వీర విహారం చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. కాగా ఈ ఈవెంట్ కి మెగాపవర్ స్టార్ చీఫ్ గెస్ట్ గా...
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించగా, సినిమా ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
సరికొత్త చరిత్ర సృష్టించిన RRR..
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఒక ఇండియన్ సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడం ఇదే మొదటిసారి. దీంతో దేశవ్యాప్తంగా మూవీ టీంకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంల�
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టిస్టార్రర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాని భారతీయులు కంటే విదేశీలు ఎక్కువ ఆదరించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా తరగని క్�
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి స్పై యాక్షన్ ఎంటర్టైనర
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' పలు అంటరాజాతియా అవార్డులను గెలుచుకుంటూ సత్తా చాటుతుంది. అయితే ఈ సినిమా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ నామినేషన్స్ లో స్థానం దక్కించుకోవడంలో మాత్రం విఫలమైంది.
గత కొన్ని రోజులుగా అమెరికాలోని పలు ఇంగ్లీష్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న RRR టీంకి ఆస్కార్ ఎంపిక విషయంలో రాజకీయం జరిగిందా అనే ప్రశ్న ఎదురవుతుందది. ఇటీవల ఎన్టీఆర్ దీనిపై స్పందించగా, తాజాగా రాజమౌళి కూడా పెదవి విప్పాడు.
ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి వరల్డ్ వైడ్ గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఆస్కార్ తరువాత అత్యున్నత పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో హాలీవుడ్ గడ్డ పై మరెంత క్రేజ్ ని సంపాదించుకుంది. దీంతో పలు హాలీవుడ్ మీడియా ప్రతినిధులు RRR టీంన�