Home » Ram Charan
ఈ మధ్య కాలంలో సినిమా రంగంలో ఉన్న హద్దులు చెరిగిపోయాయి. ఒక పరిశ్రమకే అంకితం అయిపోయిన హీరోలు అంతా పాన్ ఇండియా సినిమాలతో ఇప్పుడు ఇతర పరిశ్రమలోను మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆఆ ఇండస్ట్రీ హీరోలు, ఫిలిం మేకర్స్ తో గుడ్ ఫ్రెండ్
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. ఒక తెలుగు సినిమాగా మొదలైన RRR ప్రయాణం పాన్ ఇండియాగా, చివరికి పాన్ వరల్డ్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పటికే ఈ మూవీ పలు అంతర్జాతీయ పురస్కార నామినేషన్స్ లో �
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అమ్మ అంజనాదేవి పుట్టినరోజు. దీంతో మెగా బ్రదర్స్ అందరూ కలిసి తల్లి పుట్టినరోజుని గ్రాండ్ గా జరిపారు. ఈ పార్టీలో రామ్ చరణ్ అండ్ ఉపాసన కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశా�
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒక చోట కనిపిస్తే అది ఫ్యాన్స్ కి కన్నుల పండగనే అనే చెప్పాలి. అలాంటి కన్నుల విందు నేడు అభిమానులకు దక్కింది. మెగా బ్రదర్స్ అంతా కలిసి ఒక ఫొటోలో కనిపించి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు.
ఈ ఈవెంట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ చిరంజీవితో, నిర్మాత నవీన్ తో ఆయనకి 20 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని తెలియచేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి, రామ్ చరణ్ గారికి ఒక్కటే చెప్తున్నా......................
చిరంజీవి రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్ ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రామ్ చరణ్, తారక్ కలిసి నటించిన RRR సినిమా ఆస్కార్ దాకా వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకే ఆస్కార్ వచ్చినంత ఆనందంగా ఉంది. చరణ్ కి ఇదే నిర్మాతలు రంగస్థలం అనే స�
చిరంజీవి మాట్లాడుతూ.. 1983లో ఖైదీ సినిమా నన్ను స్టార్ హీరోని చేసింది. ఇప్పుడు 2023లో వాల్తేరు వీరయ్య సినిమా బాబీని స్టార్ డైరెక్టర్ చేసింది. బాబీ చాలా కష్టపడ్డాడు. కష్టపడేవాడికి సక్సెస్ ఎప్పుడూ వస్తుంది. సినిమా చివరిదాకా..................
ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ మరోసారి సినిమా గురించి, సినిమాకి వర్క్ చేసిన వాళ్ళ గురించి, సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ....................
ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఆయన సైలెంట్ గా ఉంటారు, సౌమ్యులుగా ఉంటారు అని అంతా అంటారు. ఆయన సైలెంట్ గా ఉంటేనే ఇంతమంది వచ్చారు. అదే ఆయన కొద్దిగా తెగించి మాట్లాడితే..................
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'RRR' సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండడంతో చరణ్ అభిమానులు 'మగధీర' రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా దీని గురించి ఒక న్యూస్ ఇం