Home » Ram Gopal Varma biopic
ఇండియన్ సినిమా పరిశ్రమలో బయోపిక్స్ జమానా నడుస్తున్న సంగతి తెలిసిందే. నటులు, క్రీడా కారులు, రాజకీయ నేతలు ఇలా ఎవరి జీవితమైనా కథాంశంగా మలచి ప్రేక్షకులను ఎంగేజ్ చేసి అలరిస్తున్నారు. ఇది ఒక్కోసారి పల్టీ కొట్టినా బయోపిక్స్ కి క్రేజ్ మాత్రం తగ్గడ�