Home » Ram Gopal Varma
‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వర్మ వెల్లడించారు. ఈ మేరకు 2021, జూలై 25వ తేదీ ఆదివారం యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న భార్యల గురించి అందరికీ తెలియచేస్తూ...ఏ సిరీస్ కొనసాగనుందని ఆయన తెలిపారు.
ఎటకారమో.. పొగడ్తలో అర్థం కాకుండా ట్వీట్స్ వెయ్యడంలో రామ్ గోపాల్ వర్మను మించినోళ్లు లేరు. ఇటీవలికాలంలో కాంట్రవర్శీల్లేకుండా స్ట్రెయిట్‌గా పాయింట్ చెప్పేస్తూ ట్వీట్లు వేస్తున్నా కూడా అందులో ఎక్కడో కొంచెం ఎటకారం కనిపిస్తోంది అంటూ కామెంట్ల�
ఎక్కడ కాంట్రవర్శీకి అవకాశం ఉంటే అక్కడ వాలిపోతాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం "మా" ఎన్నికలవేళ లోకల్.. నాన్ లోకల్ అనే పదాల వాడకం ఎక్కువ అవగా.. ఇదే అంశంపై ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్‌గా ట్వీట్లు సంధించాడు �
దిశ ఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్కౌంటర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే దిశ తండ్రి ఆ మూవీ విడుదలను ఆపాలని కోరుతూ హైకోర్టులో అప్పీల్ చేశారు..
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..ఎప్పుడు వార్తల్లో నిలిచే..సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్నిక రిజల్ట్స్ పై సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ గా మారంది.
యువ ప్రతిభాశాలి దాసరి సాయిరాం దర్శకత్వంలో.. సంధ్య స్టూడియో సమర్పణలో.. భీమవరం టాకీస్ పతాకంపై శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ థ్రిల్లర్.. ‘దెయ్యం గుడ్డిధైతే’..
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. మూసబాటలో వెళ్లే తెలుగు సినిమాకు కొత్త పంథా నేర్పిన ఒక దర్శకుడు. కానీ ఈ మధ్య ట్రెండ్ సెట్టర్ దర్శకుడు కాస్త కాంట్రవర్సీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాగా.. వర్మ ఈసారి మ
Disha Encounter: గతకొంత కాలంగా క్రియేటివిటీని పక్కన పెట్టి వాస్తవ సంఘటనల ఆధారంగానే సినిమాలు తీస్తూ.. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్నారు కాంట్రవర్సీ కింగ్.. వివాదాస్పద దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాలకు పబ్లిసిటీ ఎలా చెయ్యాలన�
Telugu Actor Narsing Yadav Died : ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నమూశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నర్సింగ్ యాదవ్ నటించారు. దాదాపు 300కు పైగా చి