Home » Ram Lalla idol consecration Anniversary
రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు ఏడాది పూర్తికావడంతో.. వార్షికోత్సవాలకు అయోధ్య ముస్తాబయింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు.. అయోధ్యలో ప్రతిష్ట ద్వాదశి వార్షికోత్సవాలు జరగనున్నాయ్.