Home » Ram Mandir construction area
అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు చేసిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఆలయ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ విధుల్లో ఉన్న నలుగురు మహిళా కానిస్టేబుళ్లు భోజ్ పూర్ పాటకు డ్యాన్స్ చేశారు.